- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని దుబ్బపేట గ్రామంలో కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు 2025లో భాగంగా విద్యార్థులకు చెకుముకి సంబరాలు శుక్రవారం నిర్వహించారు. మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్టులో కస్తూరిబ్బా విద్యార్థినీలు ప్రథమ స్థానాన్ని పొందారు. ఈ సందర్భంగా విద్యార్ధినిలను పాఠశాల ఎస్ఓ భవాని అభినందించారు.
- Advertisement -



