ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.. ఎస్సై యాదగిరి గౌడ్

నవతెలంగాణ- నవీపేట్: ఎన్నికల నిబంధనలు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ యాదగిరి గౌడ్ విలేకరుల సమావేశంలో బుధవారం తెలిపారు. ఎలక్షన్ కోడ్ ఉన్నందున ధర్నాలు, రాస్తారోకోలు మరియు అసాంఘిక కార్యక్రమాలైనా పేకాట ,మట్కా ఆ, ఆడించిన వారిపై మరియు రౌడీషీటర్లు ఇలాంటి కేసులలో కల్పించుకున్న  కఠిన చర్యలు ఉంటాయని అలాగే రాత్రి 10:30 తర్వాత హోటల్లు మూసివేయాలని రాత్రిపూట ఎవరైనా అనుమానంగా తిరిగినచో చర్యలు తప్పవని రాత్రి వేళల్లో పెట్రోలింగ్, బ్లూ కోల్డ్ ముమ్మరంగా తనిఖీలు చేస్తారని అన్నారు.
Spread the love