Saturday, November 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్మైల్ పాఠశాలలోఎల్లో కలర్ డే సంబరాలు 

స్మైల్ పాఠశాలలోఎల్లో కలర్ డే సంబరాలు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలో స్మైల్స్ దస్కూల్ లో శనివారం ఎల్లో కలర్ డే సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్నారులందరూ యెల్లో కలర్ థీమ్ లో వివిధ ఆటవస్తులతో వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా టీచర్స్ ఎల్లో కలర్ గురించి పిల్లలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎల్లో కలర్ లో ఉన్న ఫ్లవర్స్ ఫ్రూట్స్ పసుపు టర్మరిక్ టర్మరిక్ , వివిధ రకాల వస్తువుల గురించి పిల్లలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కరస్పాండెంట్ షబానా గౌహర్ డైరెక్టర్ రఫీ గౌహర్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -