Friday, December 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అవల్గావ్ సర్పంచ్ గా చిలావార్ గంగాబాయిని గెలిపించండి

అవల్గావ్ సర్పంచ్ గా చిలావార్ గంగాబాయిని గెలిపించండి

- Advertisement -

మండల పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు
నవతెలంగాణ – మద్నూర్
కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఆవల్గావ్ గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చిలావార్ గంగాబాయి నీ గెలిపించాలని మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు గ్రామ ప్రజలను కోరారు. ఆ గ్రామాన్ని శుక్రవారం సందర్శించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆ గ్రామ పెద్దలు మారుతీ పటేల్ ప్రమోద్, మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ కొండ గంగాధర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -