- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా బుధవారం నిర్వహించిన పోలింగ్ లో మండలంలోని వళ్లెంకుంట గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు అయిత సత్తమ్మ నేను సైతం అంటూ తమ ఓటు హక్కును వినియోగిoచుకొని పలువురికి ఆదర్శంగా నిలిసింది.
- Advertisement -



