- Advertisement -
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఈ నెల 22వ తేదీన గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డ్ లుగా గెలుపొందిన అభ్యర్థుల పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధిత అధికారులు తగు ఏర్పాట్లు చేయాలిసిందిగా ఆదేశించినట్లు తెలిపారు.
- Advertisement -



