- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిగా ఎన్నికైన బొబ్బిలి రామకృష్ణకు దళిత కళ్యాణ్ సమితికి చెందిన 13 శాఖ లతో కలిసి నిజామాబాద్ జిల్లా దళిత కళ్యాణ్ సమితి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17న బుధవారం కాంగ్రెస్ భవన్లో ఘనంగా సన్మానించారు. నగరంలోని ఆయా శాఖల అధ్యక్ష కార్యదర్శులు జిల్లా అధ్యక్షులు దౌలత్ చక్రి, ప్రధాన కార్యదర్శి రాంచందర్ గైక్వాడ్, నగర అధ్యక్షులు నవీన్, జిల్లా కార్యవర్గ సభ్యులు మనోహర్, రాహుల్ వాగుమారే, కల్పనా బాయ్, జయశ్రీ, శ్రీరామ్, ఆనంద కుమారే, అశోక్, రాజేందర్, అజయ్, శివాజీ, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



