- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని ఇందిరమ్మ వరద కాలువ గండి మరమ్మత్తు గాండ్లపేట గ్రామం, 16.3 కిలోమీటర్లు కోసం రూ. 8 కోట్ల 52 లక్షల మంజూరయ్యాయి. అడ్మినిస్ట్రేటివ్ మరమ్మత్తుల కోసం అనుమతి కొరకు విశేషంగా కృషి చేసినందుకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎస్ఈ జగదీశ్ కు శుక్రవారం ఇందిరమ్మ వరద కాలువ సబ్ డివిజన్ డీఈఈ గణేష్, ఈఈ చక్రపాణి,ఏఈఈ లు రామారావు,కొండ వంశీ, విన్యాసు తదితరులు శాలువాతో ఘనంగా సన్మానించారు.
- Advertisement -



