- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్ : మండలంలోని కాచాపూర్ గ్రామంలో యూరియా కొరకు ఒక్కసారిగా రైతులు రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సొసైటీ అధికారులు తెలిపారు. కాచాపూర్ సొసైటీ కార్యాలయానికి 888 యూరియా బ్యాగులు వచ్చాయని యూరియా కొరకు వచ్చే రైతులకు టోకెన్ ద్వారా యూరియా పంపిణీ చేయడం జరుగుతుందని రైతులు ఆందోళన చెందకుండా అధికారులకు సహకరించాలన్నారు.
- Advertisement -



