- Advertisement -
నవతెలంగాణ- జక్రాన్ పల్లి
మండల కేంద్రంలోని జీసస్ లవ్స్ చర్చ్ సంఘం నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ నత్త భోజన్న, వార్డు సభ్యులను సన్మానించారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని కేకులు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ కోఆప్షన్ నెంబర్ బుల్లెట్ అక్బర్, మాజీ ఎంపిటిసి రూపాల గంగారెడ్డి, చర్చి పాస్టర్, సభ్యులు తొగరి సాయన్న, సుంకరి శ్రీనివాస్ ఇతరులు ఉన్నారు.
- Advertisement -



