- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ సర్పంచ్ బండి స్వామి, ఉపసర్పంచ్ బొబ్బిలి రాజుగౌడ్ లు ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో టీపీసీసీ అబ్జర్వర్స్ సతీష్ గజేంద్రలను, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి లను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటులో భాగంగా వారు పర్యటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి రాజయ్య, ఆర్ని ఉదయ్ కుమార్, బండి రణదీర్ రావు పాల్గొన్నారు.
- Advertisement -



