- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని అడ్వాలపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి సుమన్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న సేవాలాల్ యూత్ సేన సోమవారం సన్నబియ్యం బస్తా, నిత్యావసర వస్తువులు అందజేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ యూత్ సేన నాయకులు అజ్మీరా నవీన్ నాయక్, అజ్మీరా రాజు, అజ్మీరా నరేష్, గంట ఆనిల్ పాల్గొన్నారు.
- Advertisement -



