- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
కామారెడ్డి జిల్లా పెఱిక సంఘం ఆధ్వర్యంలో మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామ సర్పంచ్ రాణి రాజు, ఉపసర్పంచ్ వినోద్ గౌడ్, 9వ వార్డు సభ్యుడు పనసా రాజులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా పెఱిక సంఘం అధ్యక్షలు పోతరాజు, వెంకటేష్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



