- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని భవిత కేంద్రంలో మంగళవారం ఫిజియోథెరపీ చికిత్సలు ఫిజియోథెరపిస్ట్ నవీన్ సాయి నిర్వహించారు. ప్రతి మంగళవారం,గురువారం ఫిజియోథెరపీ చికిత్సలు చేయించుకోవాలని మండల విద్యాధికారి రాజగంగారెడ్డి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు ఉమారాణి, ఐఆర్పి మహేందర్, కేర్ గివ్ వాలంటరీ సునీత, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



