- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ న్యూయర్ సందర్బంగా బాలకిషన్ అనే కళాకారుడు గీసిన చిత్రానికి ప్రశంసల వెల్లువెత్తాయి. రాగి ఆకుపైన 2026 నూతన సంవత్సర శుభాకాంక్షల చిత్రం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. ఆ చిత్రం ద్వారా ప్రకృతిని ఆరాధించాలని, పర్యావరణాన్ని కాపాడాలని సందేశాన్నిచ్చినట్లు ఆ కళాకారుడు తెలిపారు, ఆకు పైన చిత్రం ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -



