- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామంలో ఇటీవల మరణించిన చౌడబోయిన మల్లేష్ కుటుంబ సభ్యులను గ్రామ సర్పంచ్ వడ్ల శోభన్ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబానికి రూ.5,000/- (ఐదువేల రూపాయలు) ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం ఇస్తారి, వార్డు సభ్యులు చౌడబోయిన కనకయ్య, అంజయ్య, లావణ్య, రవి, చౌడబోయిన సురేష్, నరేష్, సుధాకర్, మైసయ్య, కనకయ్య, ఎల్లయ్య, పరశురాములు, గణేశ్, రమేష్, నరసయ్య, అంజయ్య, ఉమాపతి, ఇండ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



