Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంతాపూర్ లో నూతన పాలకవర్గం మొదటి సమావేశం

అంతాపూర్ లో నూతన పాలకవర్గం మొదటి సమావేశం

- Advertisement -

గ్రామ సమస్యలపై చర్చ.. పరిష్కారానికి తీర్మానాలు
నవతెలంగాణ- మద్నూర్

మద్నూర్ మండలంలోని అంతాపూర్ గ్రామపంచాయతీ ఆవరణంలో నూతన పంచాయతీ పాలకవర్గం సర్పంచ్ పార్వతి బాయి అధ్యక్షతన మొదట సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ సంగీత, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి నవీన్ పాల్గొన్నారు. మొట్టమొదటి సమావేశంలోనే గ్రామంలో గల సమస్యలపై చర్చించారు. వాటి పరిష్కారానికి పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు, గ్రామ కార్యదర్శి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -