డా.ఆనంద్‌కు సన్మానం

డా.ఆనంద్‌కు సన్మానంహైదరాబాద్‌ : జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో తెలంగాణా రాష్ట్రానికి చెందిన, ఆయుర్వేద వైద్యం ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా.. డా.ఆనంద్‌ కుమార్‌ ఇస్లావత్‌ను ఢిల్లీ మేయర్‌ డా.షెల్లీ ఓబెరారు, అడిషనల్‌ కమీషనర్‌ ఆయుష్‌ ప్రదీప్‌… అవార్డ్‌ మరియు ప్రశంసాపత్రంతో సన్మానించారు.

Spread the love