- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని శానిటేషన్ పండ్లను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ ఎంపీ ఓ రాము ఆధ్వర్యంలో జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ శానిటేషన్ పండ్లను మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మండలంలోని 30 గ్రామ పంచాయతీ పరిధిలో జనవరి 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు శానిటేషన్ పనులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామని అన్నారు. అందులో భాగంగా మండల కేంద్రంలోని వార్డులను నిర్వహిస్తున్న శానిటేషన్ పనులను పర్యవేక్షించి, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని జిపి కార్మికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో, జిపి కార్యదర్శి, వార్డు సభ్యులు, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



