Saturday, May 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శనగ పంట నగదు చెల్లించాలని తహశీల్దార్ కు వినతి

శనగ పంట నగదు చెల్లించాలని తహశీల్దార్ కు వినతి

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని శనగ రైతులు కొనుగోలు కేంద్రాలలో పంటను తూకం వేసి నెలరోజులు అవుతోంది. అయినా ఇప్పటి వరకు తమకు నగదు చెల్లించలేదని వారు వాపోయారు. ఈ క్రమంలో శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయాన్ని వారు ముట్టడించారు. నేడు తహశీల్దార్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ తహశీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. శనగ పంటను నగదును వెంటనే చెల్లించాలని అందులో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -