Thursday, July 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా

ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో ఉక్రెయిన్‌కు చెందిన ఆరుగురు మృతి చెందగా, 50 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద నగరం ఖార్కివ్‌ను లక్ష్యంగా చేసుకొని జరిపిన దాడుల్లో 15 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఒడెస్సా ప్రాంతంలో బాలిస్టిక్‌ క్షిపణితో దాడి చేయగా మంటలు చెలరేగి ఇద్దరు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -