Thursday, May 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబస్సు, ఇంధన ట్యాంకర్ ఢీ.. 16 మంది సజీవ దహనం

బస్సు, ఇంధన ట్యాంకర్ ఢీ.. 16 మంది సజీవ దహనం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇండోనేషియాలోని ట్రాన్స్-సుమత్రా హైవేపై ప్యాసింజర్ బస్సు, ఇంధన ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో రెండు వాహనాలకు మంటలు అంటుకోవడంతో 16 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -