Saturday, May 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకారులో గ్యాస్‌ నింపుతుండగా భారీ పేలుడు...

కారులో గ్యాస్‌ నింపుతుండగా భారీ పేలుడు…

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో గ్యాస్ నింపుతుండగా కారు ట్యాంక్ పేలింది. ఈ ఘటనలో కారు పక్కన పార్క్ చేసిన మరో రెండు కార్లు, ఒక ద్విచక్రవాహనం అగ్నికి ఆహుతయ్యాయి. పేలుడు శబ్దానికి స్థానికులు భయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -