Sunday, May 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ సంతోష్ మేస్త్రీకి ఘన సన్మానం

సర్పంచ్ సంతోష్ మేస్త్రీకి ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఉషా సంతోష్ మేస్త్రీ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంతోష్ మేస్త్రి అత్తగారు వారు కుటుంబ సభ్యులతో ఆదివారం మహారాష్ట్ర నుండి గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ దంపతులను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. దీంతో సర్పంచ్ అత్తగారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మీరు మహారాష్ట్ర నుంచి వచ్చి మమ్మల్ని సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని సర్పంచ్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -