- Advertisement -
నవతెలంగాణ-ఉప్పునుంతల
ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ ఎస్సైగా పుట్ట మహేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై వెంకట్ రెడ్డి జిల్లా వీఆర్ విభాగానికి బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో పుట్ట మహేష్ నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ సిబ్బందితో సమావేశమై స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.
- Advertisement -



