- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావ
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన జనగామ బండి ప్రతిష్టకు ఆదివారం విడుదలైన ఎప్సెట్ ఫలితాల్లో 5,041 ర్యాంక్ సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. మొదటి నుంచి ప్రతిష్ట చదువుపై శ్రద్ధ వహించి పదవ తరగతిలో మంచి మార్కులు సాధించి కరీంనగర్ లో ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించి ఏప్సెట్ లో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించింది.
- Advertisement -


