Sunday, May 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రజకుల స్థితిగతులపై కళాజాత ప్రదర్శన

రజకుల స్థితిగతులపై కళాజాత ప్రదర్శన

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు : మండలం ఎడ్లపల్లి గ్రామపరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం రజకుల స్థితిగతులపై ఆర్జికులు కళాజాత ప్రదర్శన నిర్వహించారు.ఈ కథను గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ ప్రారంభించి వీక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జనగామ లక్ష్మీ రాజు,రజక సంఘం అధ్యక్షుడు కనుకుల చెంద్రయ్య,తోగరి శంకర్,జంగిడి సమ్మయ్య, లక్ష్మీ స్వామి, తిరుపతి, వెంకట్,శ్రీకాంత్, రాకెష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -