- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ ప్రితంను బీఆర్ఎస్ నాయకులు సండ్రు నరసింహ మాదిగ, తెలంగాణ కన్వీనర్ కాలేగురా తిరుపతిమాదిగ, కొకన్వీనర్ పొన్నాల మల్లేష్ మాదిగ, చెన్నూర్ ఇంచార్జ్ పొన్నాల ప్రవీణ్, కోటపల్లి ఇంచార్జ్ పొన్నాల మహేందర్ మాదిగ, బూడిద సమ్మయ్య బుధవారం మర్యాపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
- Advertisement -



