Wednesday, June 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అచ్చంపేటలో ఎన్టీఆర్ జయంతి 

అచ్చంపేటలో ఎన్టీఆర్ జయంతి 

- Advertisement -

 నవతెలంగాణ అచ్చంపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతిని పురస్కరించుకొని అచ్చంపేటలో ఉప్పునుంతల చౌరస్తలో తెలుగుదేశం పార్టీ దిమ్మె దగ్గర ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదల సంక్షేమం కోసం ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని ఆ పార్టీ నాయకులు వెంకటరమణ, సత్యనారాయణ లు  కొనియాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యకర్తలు శీను, తిరుపతయ్య, కృష్ణయ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -