- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలో పునరావాస కేంద్రంలో దివ్యాంగుల పిడబ్ల్యు సంఘాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఐకెపి ఎపిఎం సాయిలు తెలిపారు. 43 దివ్యాంగుల సంఘాలు ఏర్పాటు చేయడం జరిగిందని మరిన్ని సంఘాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం సంఘాల ఏర్పాటుకు సహకరించిన దివ్యాంగుల తల్లిదండ్రులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీసీలు జయశ్రీ, రమేష్, దివ్యాంగుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



