Friday, May 29, 2026
E-PAPER
HomeNewsనర్సరీ నీ పరిశీలించిన ప్రత్యేక అధికారి 

నర్సరీ నీ పరిశీలించిన ప్రత్యేక అధికారి 

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్  : మండలంలోని మోడీగాం గ్రామంలో శుక్రవారం నర్సరీని పరిశీలించిన ప్రత్యేక అధికారి సతీష్ యాదవ్  పరిశీలించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గౌడెల్లి గంగాధర్ ఎంపీడీవో సంతోష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, ఫీల్డ్ అసిస్టెంట్ మహేందర్ రెడ్డి గ్రామ ప్రజలు ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -