Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ ఏర్పాట్లు సిద్ధం

డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ ఏర్పాట్లు సిద్ధం

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి మండలంలో దివ్య బాల స్కూల్ లో  ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ , రిసెప్షన్ సెంటర్ ఏర్పాట్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్  ఏర్పాటు చేసిన టేబుల్స్, సిబ్బంది ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సీసీటీవీ పర్యవేక్షణ,  త్రాగునీరు, మరుగుదొడ్లు సదుపాయాలు, విద్యుత్ సరఫరా  ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. సిబ్బందికి  ఎలాంటి ఇబ్బందులు కలగకుండా   అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -