– కామారెడ్డి జిల్లా కమిటీ
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా విద్యుత్తు సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులు, ఆ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ ను 2026 నూతన సంవత్సర, డైరీ, క్యాలెండర్ ను అందజేసి, శాలువ, పూలగుచ్చంతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రిజినల్ కార్యదర్శి డి భాస్కర్ మాట్లాడుతూ..ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యల పట్ల, ఆర్టిజన్స్ సమస్యల, పరిష్కరించడానికి, ఎల్లవేళలా కృషి చేస్తామని ఎవరికి ఎలాంటి సమస్య వచ్చిన ఆదుకోవడానికి అసోసియేషన్ ముందంజలో ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు. కామారెడ్డి డివిజనల్ అధ్యక్షులు, డి.కిషన్, వెంకటేష్, బాన్సువాడ డివిజన్ సెక్రటరీ, బలి రామ్, ఎస్.ఎల్ ఐ. పీరయ్య, లైన్ ఇన్స్పెక్టర్, మోహన్, ఆర్టిజన్ నాయకులు, నాంపల్లి, బాలేశం, ప్రవీణ్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



