- Advertisement -
నవతెలంగాణ- మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 16న మండల సభ జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు డోంగ్లి తహశీతల్దార్ కార్యాలయం పక్కన నిర్వహిస్తామని ఎంపీడీవో జగదీష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున అధికారులు, సర్పంచులు, మండల ప్రజాప్రతినిధులు, ప్రింట్ అండ్ ఎలక్ర్టానిక్ మీడియా మిత్రులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీడీఓ విజ్ఞప్తి చేశారు.
- Advertisement -



