- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎయిరిండియాకు ఈ ఏడాది రూ.22వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనాలున్నాయి. ఈ నష్టం మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. దీంతో కంపెనీ వాటాదారుల నుంచి ఆర్థిక సాయం కోరుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ నిధుల సమీకరణ కోసం టాటా, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ను ఎయిరిండియా సంప్రదించినట్లు సమాచారం.
- Advertisement -



