- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బెంగళూరులోని సీఎం డీ.కే.శివకుమార్ నివాసం సమీపంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించడం కలకలం రేపింది. సీఎం ఇంటి వెనుకవైపు జీబీఏ మైదానం ముందున్న రోడ్డులో వృత్తాకార ముగ్గులు వేసి, కోడిని కోసి, నిమ్మకాయలు పెట్టి ఈ పూజలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.
- Advertisement -



