Wednesday, August 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దగుల్లా తాండాలో శానిటేషన్ పనులు ప్రారంభం

పెద్దగుల్లా తాండాలో శానిటేషన్ పనులు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పెద్ద గుల్లా తాండా సర్పంచ్ సుమతి యశ్పాల్ రాథోడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభల నిర్వాహణ అనంతరం శానిటేషన్ సీజనల్ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా తాండా లోని మెయిన్ విధులలో మురికిగా ఉన్న కాలువలలో పేరుకుపోయిన మట్టిని జీపీ కార్మీకులతో తొలగించడం జరిగింది. గ్రామములో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను జీపీ కార్యవర్గ సభ్యులతో కార్యదర్శి నాగయ్యతో కలిసి పరీశీలించడం జరిగింది. గ్రామ అభివృద్ధిలో గ్రామస్తుల సహకారం ఎంతో ఉపయోగపడుతుందని గ్రామస్తుల కోరిక గ్రామాలలో పరిశుభ్రత పచ్చదనం పాటించి గ్రామంలో ఎటువంటి సీజనల్ వ్యాధులు ప్రజల కుండా చర్యలు చేపడుతున్నామని జిపి కార్యవర్గ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ , జీపీ కార్యదర్శి , జిపి కార్యవర్గ సభ్యులు , గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -