Tuesday, August 11, 2026
E-PAPER
Homeఆదిలాబాద్నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన క్వాలిటీ కంట్రోల్ అధికారి 

నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన క్వాలిటీ కంట్రోల్ అధికారి 

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్ : మండల కేంద్రమైన కుబీర్లోని ఒ కాలనీలో 76 లక్షలతో  నిర్మిస్తున్న మురికి కాలువ పనులు పూర్తికాకముందే  కూలిపోవడంతో నాసిరకం పనులు కూలిన మురుగు కాలువ అనే శీర్షిక సోమవారం నవతెలంగాణ దినపత్రికలో పచూరితం కావడంతో మంగళవారం నాణ్యత ప్రమాణాల అధికారి (క్వాలిటీ కంట్రోల్లో ) కృపకర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు ను క్షుణ్ణంగా పరిశీలించి పనులకు అవసరమైన స్టీల్ రాడ్స్ 6ఇంచ్ లు వేయాల్సి ఉండగా 8 ఇంచుల స్టీల్ రాడ్స్ వేయడంతో అధికారులపై మండిపడ్డారు. అదేవిధంగా పనులను పూర్తి వివరాలు జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక అందిస్తామని వారు సూచించారు. వారి వెంట ఏపిఓ హరిలాల్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -