Saturday, June 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల

బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ 
భీంగల్ పట్టణ కేంద్రంలోని లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీలో ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ముగ్గురు చిన్నారుల తల్లిదండ్రులను శనివారం పరామర్శించిన రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి వారికి ప్రభుత్వం తరఫున తగు సహాయాన్ని అందజేస్తామని తెలియజేశారు. టీజీఎండీసీ చైర్మన్ ఈరవాత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి కలిసి వారికీ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బొదిరె నాగమణి స్వామి, వైస్ చైర్మన్ జెజె లత నర్సయ్య, కౌన్సిలర్లు సంగ్యా నాయక్, అంజుమ్, పట్టణ అధ్యక్షులు పర్స అనంత రావు, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగేంద్ర, మెండోరా ఉపసర్పంచ్ కుంట రమేశ్, గోపాల్ నాయక్ , పిప్రి ఉపసర్పంచ్ జేమ్స్, సీనియర్ నాయకులు బాలగంగాదర్, రవి నాయక్, బాస్కర్, మేకల శ్రీనివాస్, కూనే ప్రసాద్, శ్యామ్ రాజ్,నిచ్చెం మహేష్, మనోజ్, మీసాల నవీన్, మహేష్, నితీష్ రెడ్డి, చిన్న రెడ్డి, గంగారపు శ్రీకాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -