Thursday, June 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రెస్ ఆధ్వర్యంలో కొయ్యుర్ ఎస్ఐ మహేందర్ కుమార్ కు సత్కారం

ప్రెస్ ఆధ్వర్యంలో కొయ్యుర్ ఎస్ఐ మహేందర్ కుమార్ కు సత్కారం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ నూతన ఎస్ఐగా పర్శవెన మహేందర్ కుమార్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. మంగళవారం మండల ప్రెస్ ఆధ్వర్యంలో ఎస్ఐ మహేందర్ కుమార్ కు బొకే అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ మిత్రులు చింతల కుమార్ యాదవ్, ముడుతనపల్లి ప్రభాకర్, చొప్పరి రాజయ్య, మడుగురి నాగరాజు, చొప్పరి రాజు, రావుల అంజయ్య, జల్లారపు ప్రసాద్, విరమనేని సంపత్ రావుతోపాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -