Wednesday, June 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపసర్పంచ్ ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జిలకర సాంబమూర్తి 

ఉపసర్పంచ్ ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జిలకర సాంబమూర్తి 

- Advertisement -

ఉప సర్పంచ్ ల రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ 
నవతెలంగాణ-నెల్లికుదురు 

మండలంలోని ఎర్రబెల్లి గూడెం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ జీలకర సాంబమూర్తిని ఉప సర్పంచ్ ల రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ నియామక పత్రాన్ని అందించినట్లు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ సమస్యలపై వారి హక్కులపై పోరాడుతానని అన్నారు. ఎర్రబెల్లి గూడెం గ్రామానికి చెందిన జిలకర సాంబమూర్తి పదవి పట్ల ప్రజల పట్ల అభివృద్ధిపై పాటుపడుతున్నందున అతనికి మీ పదవిని కట్టబెట్టమని అన్నారు. నా పదవికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కటకం స్వప్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి కవిత, జిల్లా అధ్యక్షుడు కొయ్యల అనిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -