Wednesday, June 17, 2026
E-PAPER
Homeఆదిలాబాద్జనగణన వేగవంతం కోసం కంప్యూటర్ లు అందజేత

జనగణన వేగవంతం కోసం కంప్యూటర్ లు అందజేత

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
జనగణన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, డిజిటల్ పద్ధతిలో వేగవంతంగా పూర్తి చేసేందుకు బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులకు అధునాతన కంప్యూటర్ లు, ప్రింటర్లను అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, పర్యావేక్షకురాలు నలంద ప్రియ, ఆయా మండల తహశీల్దార్లు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -