Wednesday, February 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపంచాయతీలకు రూ.256 కోట్ల నిధులు విడుదల

పంచాయతీలకు రూ.256 కోట్ల నిధులు విడుదల

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రూ.256 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు మంగళవారం ఆ నిధులను పంచాయతీలకు విడుదల చేశారు. గతేడాది డిసెంబర్‌లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -