- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు మున్సిపాలిటీ 4వ వార్డుకు చెందిన బేతి సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో మరణించినందున, నాలుగో వార్డ్ కౌన్సిలర్ గిరిజన కళ్యాణి మధు శుక్రవారం పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి 50 కిలోల బియ్యం, ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సీస సత్తయ్య ,దుడుక గణేష్ ,గట్టు శీను తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



