Saturday, June 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జెంటిల్ కిడ్స్ ఏఐ ప్లే స్కూల్ లో యోగా దినోత్సవ వేడుకలు 

జెంటిల్ కిడ్స్ ఏఐ ప్లే స్కూల్ లో యోగా దినోత్సవ వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని జెంటిల్ కిడ్స్ఏఐ ప్లే స్కూల్ యందు అంతర్జాతీయ యోగా దినోత్సవం శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ప్రకాష్  మాట్లాడుతూ.. యోగా యొక్క ప్రాముఖ్యతను, కలిగే శారీరిక మరియు మానసిక వికాసాన్ని గురించి విద్యార్థులకు వివరించారు. ఈ క్రమంలో పిల్లలతో వివిధ రకాల యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -