Saturday, June 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్వాపూర్ లో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ

బస్వాపూర్ లో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ ఎంపీయుపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు లకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటుబుక్కులను శనివారం గ్రామ సర్పంచ్ రమణ సురేష్ చేతులమీదుగా అందజేశారని ప్రధాన ఉపాధ్యాయుడు జై చంద్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రమణా సురేష్ గొండ, ఉపసర్పంచ్ అనిల్, గ్రామ సెక్రటరీ బర్దా్వాల్  మెంబెర్ నాగ్ నాథ్, కారోబారి గంగారాం, హెచ్ ఎం జయచంద్ , ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -