Saturday, February 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముస్తాబవుతున్న తాత్కాలిక మున్సిపల్ కార్యాలయం

ముస్తాబవుతున్న తాత్కాలిక మున్సిపల్ కార్యాలయం

- Advertisement -

నవతెలంగాణ – బిచ్కుంద 
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లు నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ లకు ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కార్యాలయంలో మూడు గదులే ఉండడం చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు కూర్చోవడానికి స్థలం లేకపోవడంతో పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తత్కాలికంగా మున్సిపల్ కార్యాలయం కొనసాగించేందుకు జిల్లా కలెక్టర్ అనుమతులు ఇచ్చినట్టు కమిషనర్ హయ్యం తెలిపారు. మున్సిపల్ కార్యాలయం నిర్వహణ కోసం గోడలకు పెంట్లు, ఎలక్ట్రికల్ పనులు, నీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం, ఫర్నిచర్, చైర్మన్ ఛాంబర్, మీటింగ్ హాల్, కమిషనర్ ఆఫీస్, సిబ్బంది గదులు పూర్తి స్థాయిలో వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఆయన వెంట సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ వీరారెడ్డి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -