- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సౌత్ బ్రెజిల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శాంటా కాటరినాలో 21 మంది హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కారు. అయితే గాల్లోకి వెళ్లగానే బెలూన్‌లో మంటలు చెలరేగాయి. బెలూన్ మొత్తం మంటలు వ్యాపించింది. కొందరు పర్యాటకులకు భయంతో కిందకు దూకేశారు. మరికొందరు గాల్లోనే సజీవదహనం అయ్యారు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు.
- Advertisement -



