Friday, June 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వర్షాల కోసం గోదారికి అభిషేకాలు చేసిన గ్రామస్తులు

వర్షాల కోసం గోదారికి అభిషేకాలు చేసిన గ్రామస్తులు

- Advertisement -

నవతెలంగాణ-రెంజల్ 
మండల కేంద్రమైన రెంజల్ గ్రామంలో శుక్రవారం వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలతో గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని కోరుతూ గ్రామ ప్రజలు గోదావరి నీటిని తెచ్చి గ్రామంలోని గ్రామదేవతలకు అభిషేకాలు చేశారు. గ్రామంలోని ప్రధాన వీధిలో గుంట గంగా జలాన్ని తీసుకువచ్చి గ్రామ దేవతలకు అభిషేకం చేసి వర్షాలు కుర్యాలని వారు వేడుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -