Tuesday, June 30, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్వాట్సప్‌కు యూజర్‌ నేమ్‌లు..మరో కొత్త ఫీచర్‌

వాట్సప్‌కు యూజర్‌ నేమ్‌లు..మరో కొత్త ఫీచర్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : యూజర్ల కోసం వాట్సప్‌ మరో అధ్భుత ఫీచర్‌ను తీసుకువచ్చింది. వినియోగదారుల ప్రైవసీని కాపాడేందుకు కొత్తగా యూజర్‌నేమ్ ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఫోన్ నంబర్‌ను ఎవరికీ షేర్ చేయకుండానే ప్రత్యామ్నాయమార్గంగా యూజర్‌నేమ్‌తో చాట్‌ చేసేందుకు వీలుకలగనుంది. ఈ ఏడాది చివర్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని మెటా వెల్లడించింది. ఈ నేపథ్యంలో యూజర్‌నేమ్‌లను రిజర్వ్‌ చేసుకొనే ఆప్షన్‌ను ప్రారంభించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -